వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా సంకల్ప మహా అభియాన్–2026లో భాగంగా బీజేపీ నాయకులు సోమవారం రైల్వేకోడూరు పట్టణ శాఖా గ్రంథాలయాన్ని సందర్శించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలను అందుబాటులో ఉంచారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, దేశాభివృద్ధి, మహనీయుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

