వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు రైల్వే డివిజనల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎమ్) చంద్ర శేఖర్ గుప్తా 12 మంది విశ్రాంత ఉద్యోగులకు సెటిల్‌మెంట్ పత్రాలు అందజేశారు.
ఉద్యోగుల సేవలను ఆయన అభినందించారు. రిటైర్మెంట్ సొమ్మును సురక్షిత పథకాల్లో పెట్టుబడి పెట్టాలని, శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా గడపాలన్నారు.
Comments
Loading comments...

