వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘మీ పోలీస్.. మీ ఫ్రెండ్’ డిజిటల్ ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

