వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 56 ఏళ్ల గుర్తుతెలియని పురుషుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతుడి వివరాలు తెలిసిన వారు II టౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
సమాచారం కోసం SHO 8712659312, SI 8712659334, 8712659335 నంబర్లను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

