వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ వినియోగదారుల సలహా సంఘంలో నిజామాబాద్కు చెందిన గొండెల సురేశ్ బాబుకు సభ్యుడిగా అవకాశం లభించింది. ఎంపీ అర్వింద్ ధర్మపురి చొరవతో ఈ అవకాశం దక్కిందని ఆయన తెలిపారు.
రైల్వే వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సురేశ్ బాబు పేర్కొన్నారు.
Comments
Loading comments...

