Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం

Follow Udayam on Google
Girish Bidkar Sep 13, 2026 9:06 AM హైదరాబాద్General
రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం - Udayam
ఘట్కేసర్-బీబీనగర్ అప్‌లైన్‌ వద్ద KM No.215/25-27 వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం రాత్రి లభ్యమైంది. మృతుడి వయస్సు 45-50 ఏళ్లుగా, సుమారు నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిమెంట్ రంగు టీషర్ట్, గ్రే నిక్కర్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 9440083160, 8712658581 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...