Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే పనులను పరిశీలించిన ఎంపీ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 18, 2026 11:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రైల్వే పనులను పరిశీలించిన ఎంపీ - Udayam
అల్వాల్‌లోని ఎల్‌సీ-249 ఆర్‌యూబీ, జనప్రియ 739 ఆర్‌యూబీ, లయోలా అకాడమీ ఆర్‌ఓబీ, వెంకటాపురం ఆర్‌యూబీ ప్రాంతాల్లో మంగళవారం మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, కొత్త పనులను దసరాలోపు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...