Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీకి ఇండిగో విమానాలు రద్దు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 2:51 PM అంతర్జాతీయంGeneral
సౌదీకి ఇండిగో విమానాలు రద్దు - Udayam
సౌదీ అరేబియాలో విమానాశ్రయాలపై దాడుల నేపథ్యంలో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. రియాద్‌, జెడ్డా, దమ్మామ్‌, మదీనా నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను అక్టోబర్‌ 17 వరకు రద్దు చేసింది. సౌదీలో మారుతున్న పరిస్థితులే దీనికి కారణమని సంస్థ వెల్లడించింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ ఫ్లైట్‌ స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...