Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియాలో కత్తిపోట్ల కలకలం

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 2:56 PM అంతర్జాతీయంGeneral
దక్షిణ కొరియాలో కత్తిపోట్ల కలకలం - Udayam
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ నగరంలో సూపర్‌మార్కెట్‌లో జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్‌ 13న గువోల్‌ ప్రాంతంలోని హోమ్‌ప్లస్‌ సూపర్‌మార్కెట్‌లో ఈ దాడి జరిగింది. గాయపడిన వారిలో ఒకరు గుండెపోటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితుడిని అరెస్టు చేశారు. దాడికి గల కారణాలు, నిందితుడి ఉద్దేశం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...