Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 8:38 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి - Udayam
పలాస, సెప్టెంబర్ 26: పలాసలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనుల పురోగతిని ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన, ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ROB పూర్తయితే ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...