వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్: జిల్లాలో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, స్టేషన్ల విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.
మహబూబ్ నగర్ అర్బన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సరిహద్దుల గుర్తింపు, భూసేకరణ దస్త్రాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూ యజమానులకు నష్టపరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

