వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపురం మండలం కొన్నూరులో రైల్వే డబుల్ లైన్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ పరిహారం చెక్కులు అందజేశారు.
రైతుల పరిహారం పెంపుపై కలెక్టర్‌తో చర్చిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మదనపురం రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ మంజూరు చేయాలని ఎంపీని కోరారు.
Comments
Loading comments...

