వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేట రైల్వే స్టేషన్ల మధ్య కేఎం నెం. 647/09-11 వద్ద రైలు పట్టాలపై 35 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు లైట్ గ్రీన్ రంగులో తెలుపు గీతలతో కూడిన చొక్కా, నీలం జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
వ్యక్తికి సంబంధించిన ఆచూకీ తెలిసిన వారు పలాస ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ దుంపల శ్రీనివాసరావును 92475 85743 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

