Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
K Anuradha Aug 22, 2026 9:04 AM శ్రీకాకుళంGeneral
రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి - Udayam
పలాస జీఆర్‌పీఎస్ పరిధిలోని ఇచ్చాపురం–జాడపూడి ఎగువ రైల్వే లైన్ల మధ్య సుమారు 50-55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు పసుపు రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ వివరాలు తెలిసిన వారు జీఆర్‌పీ ఎస్ ‌ఐ డి. శ్రీనివాసరావు 9247585743 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...