Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు నుంచి జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 2:55 PM శ్రీకాకుళంGeneral
రైలు నుంచి జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు - Udayam
కలకత్తా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో జారిపడింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...