Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు కిందపడి యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 4:45 PM మార్కాపురంGeneral
రైలు కిందపడి యువకుడి మృతి - Udayam
మార్కాపురం-గజ్జలకొండ సమీపంలోని బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అతడికి ‘యశ్వంత్’ అనే పేరు, గ్రద్ద ఫొటోతో కూడిన పచ్చబొట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...