Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు కిందపడి వ్యక్తి మృతి..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:13 PM హైదరాబాద్General
రైలు కిందపడి వ్యక్తి మృతి.. - Udayam
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. BHNG జిల్లా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన బాషా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కారణాలతో రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని రైలు కిందపడి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...