వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్–దివిటిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పిల్లలమర్రి రహదారి సమీపంలో గురువారం రాత్రి రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (55–60) మృతి చెందాడు.
నీలం ప్యాంటు, బూడిద టీషర్టు ధరించి ఉన్నాడని రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపారు. వివరాలకు 87126 58597 సంప్రదించాలి అని తెలియజేశారు.
Comments
Loading comments...

