వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరిని పలాస రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా గంజాం జిల్లా ఖలికోటకు చెందిన జగన్ బెహెరా, బుండబన జాలీ రద్దీ రైళ్లలో ప్రయాణికుల దృష్టి మరలిన సమయంలో ఫోన్లు చోరీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని జీఆర్పీ ఎస్‌ఐ దుంపల శ్రీనివాసరావు సూచించారు.
Comments
Loading comments...

