Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్లలో గంజాయి తనిఖీలు

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 12:16 PM విజయనగరంGeneral
రైళ్లలో గంజాయి తనిఖీలు - Udayam
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లోకల్ పోలీస్, ఈగల్, జీఆర్పీ సిబ్బంది గజపతినగరం నుంచి విజయనగరం వరకు అన్ని బోగీల్లో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. ఎలాంటి నిషేధిత పదార్థాలు లభించలేదని ఎస్పీ దామోదర్ తెలిపారు. గంజాయి సమాచారం ఉంటే 1972 లేదా 100/112కు తెలియజేయాలన్నారు.

Comments

G
Loading comments...