వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ మంఖ్యా నాయక్ తండాకు చెందిన విద్యార్థిని నీట్-2026లో 499 మార్కులతో ST కేటగిరీలో 35వ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 1157వ ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS సీటు పొందింది.
పదో తరగతిలో 10/10 GPA, ఇంటర్‌లో 975 మార్కులు సాధించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు రాతిలాల్, రాజేశ్వరి తమ కుమార్తె డాక్టర్ కల నెరవేరడంపై ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

