వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్ పరిధిలో హెచ్-ఫాస్ట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. 13 వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
89.15 టన్నుల ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని, మసాలాల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డైలు వంటి హానికర పదార్థాలు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...
