Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో లేడీ డాన్ ఇళ్లలో సోదాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:46 AM అన్నమయ్యGeneral
మదనపల్లెలో లేడీ డాన్ ఇళ్లలో సోదాలు - Udayam
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 'లేడీ డాన్'గా పేరొందిన కోనేటి సులోచన ఇంట్లో పోలీసుల ప్రత్యేక బృందాలు శనివారం మెరుపు దాడులు నిర్వహించాయి. రూ.వందల కోట్ల విలువైన భూముల అక్రమాలు, ఫోర్జరీ కేసులకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 50 రకాల ఆస్తి పత్రాలతో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన 15 ఖాళీ బాండు పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...