వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి M-FAST, SOT బృందాలు అల్వాల్, దుండిగల్ ప్రాంతాల్లోని ఆహార తయారీ కేంద్రాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. తనిఖీల్లో పలు ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
అల్వాల్‌లోని నటరాజ్ మిల్క్ అండ్ మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో సుమారు 500 కిలోల లూజ్ పనీర్, 50 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

