వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.50 కోట్లు వసూలు చేసి పరారైన పబ్బ చంద్రశేఖర్ ఇంట్లో వరంగల్ పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఆయన నివాసానికి తాళం విరగ్గొట్టి తనిఖీలు చేపట్టారు.
చర్లపల్లి భగవాన్ కాలనీలోని ఈ సోదాలు సుమారు రెండు గంటల పాటు సాగాయి. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి నగదు, నగలు, విలువైన వస్తువులు లభించలేదని సమాచారం.
Comments
Loading comments...

