వార్తలకు తిరిగి వెళ్లండి

రైడ్ బుకింగ్‌కు ముందే ప్రయాణికుల నుంచి టిప్ కోరే విధానాన్ని నిలిపివేయాలని కేంద్రం క్యాబ్, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ పద్ధతి వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని తెలిపింది.
ముందస్తు టిప్‌లపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపినట్లు అధికారులు తెలిపారు. టిప్ ఇవ్వడం ప్రయాణికుడి ఇష్టమని, సేవ నచ్చితే ప్రయాణం తర్వాత ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

