వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి-నరుకుల్లపాడు గ్రామంలో డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రానున్న పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
గ్రామంలోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు శాంతియుతంగా, ఐక్యతతో ఉండాలని కోరారు.
Comments
Loading comments...

