వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల శివారులోని చాబోలు రస్తాలోని ఓ కాలనీలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో అర్బన్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వాహకులు మున్నీ, జహీర్‌ను అరెస్ట్ చేశారు.
మరో ఇద్దరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి సొంత గ్రామాలకు తరలించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

