Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాట్రాయిలో పేకాట శిబిరంపై దాడి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:22 AM ఏలూరుGeneral
చాట్రాయిలో పేకాట శిబిరంపై దాడి - Udayam
చాట్రాయి గ్రామ శివారులోని మామిడి తోటలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. సోమవారం జరిగిన ఈ దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకుని రూ.16,820 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, తొమ్మిది మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మండలంలో పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే సహించేది లేదని ఎస్సై హెచ్చరించారు.

Comments

G
Loading comments...