Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తాపూర్‌లో అక్రమ ఫుడ్ సెంటర్‌పై దాడి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 30, 2026 8:03 AM హైదరాబాద్General
అత్తాపూర్‌లో అక్రమ ఫుడ్ సెంటర్‌పై దాడి - Udayam
ఆహార భద్రత సహాయ కేంద్రానికి వచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ సమీపంలోని అక్రమ ఆహార విక్రయ కేంద్రంపై తెలంగాణ ఆహార భద్రతా అధికారులు దాడి చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం, వాడిన నూనెను మళ్లీ వినియోగించడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేసి, 3,000 పానీపూరీలు, 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన నూనెను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

Comments

G
Loading comments...