Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై దాడి.. 9 మంది అరెస్ట్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 07, 2026 2:49 PM పార్వతీపురం మన్యంGeneral
పేకాట స్థావరంపై దాడి.. 9 మంది అరెస్ట్ - Udayam
బూచిపల్లె పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 9 మందిని పీటీఎం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు ఎస్‌ఐ పరమేశ్ తెలిపారు. నిందితుల నుంచి రూ.6,600 నగదు, 11 సెల్‌ఫోన్లు, 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...