వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు రూరల్ పోలీసులు ద్వారకానగర్‌లోని బీడీ కాలనీలో పేకాట స్థావరంపై గురువారం ఆకస్మిక దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.52,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

