Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌కే చెబుతా: జగ్గారెడ్డి

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 10:34 AM హైదరాబాద్General
రాహుల్‌కే చెబుతా: జగ్గారెడ్డి - Udayam
తనకు ఎవరిపైనైనా అసంతృప్తి లేదా కోపం ఉంటే నేరుగా ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ గాంధీకే వివరిస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ విషయాలపై బయట మాట్లాడనని స్పష్టం చేశారు. మూడున్నరేళ్ల క్రితం రాహుల్‌ గాంధీకి ఇచ్చిన మాట కారణంగానే పార్టీ అంతర్గత అంశాలను బహిరంగంగా ప్రస్తావించడం లేదని జగ్గారెడ్డి వెల్లడించారు.

Comments

G
Loading comments...