వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు సూచించింది. CBI, EDలు హైకోర్టుకు నివేదికలు సమర్పించవద్దని CJI నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కపిల్ సిబల్ ఆయన తరఫున వాదనలు వినిపించారు.
Comments
Loading comments...

