Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

4 గంటలకు రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్‌

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 3:15 PM జాతీయంGeneral
4 గంటలకు రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్‌ - Udayam
రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారు బయటపడ్డారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందని తెలిపారు. ‘ఓట్‌ చోరీ’ అంశంపై సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ‘#VoteChori’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ప్రెస్‌మీట్‌లో రాహుల్‌గాంధీ ఏ అంశాలను వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...