Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

Follow Udayam on Google
మానస శర్మ Jul 26, 2026 8:25 AM జాతీయంGeneral
ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌ - Udayam
ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావించి నడపొద్దని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లను హెచ్చరించారు. ప్రశ్నపత్రాల లీకేజీపై విద్యార్థుల నిరసన పాలకులకు హెచ్చరికగా పేర్కొన్నారు. నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తే మరింత తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రాహుల్‌ అన్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్‌ మంత్రి పదవి నుంచి తప్పుకోవడం మంచిదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...