వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొంగులేటి శ్రీనివాస రావు క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని నాయకులు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

