వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ అంశంలోనైనా వివాదాలు సృష్టించడంలో విపక్ష నేత రాహుల్‌గాంధీ సిద్ధహస్తుడని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
రాముడిని, శివుడిని వేరు చేసి మాట్లాడడం సీఎం రేవంత్‌రెడ్డికి తగదని హితవు పలికిన ఆయన, రాజ్యాంగ సంస్థలపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హూమ్కరించారు.
Comments
Loading comments...

