Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్‌ ఫైర్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 14, 2026 6:27 AM ఆల్ ఇండియా జాతీయ
బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్‌ ఫైర్‌ - Udayam
బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ను భారతదేశంపై అవగాహన లేని జోకర్ల గుంపుగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దేశ చరిత్ర, సంస్కృతి, వాస్తవికతపై వారికి అవగాహన లేదని ఆరోపించారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపైనా విమర్శలు చేశారు. మోదీ, అమిత్‌ షా రాజీనామా చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని ఢిల్లీలో జరిగిన సదస్సులో రాహుల్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...