వార్తలకు తిరిగి వెళ్లండి

భారత వైమానిక దళం (IAF) 36 రాఫెల్ యుద్ధ విమానాల నిర్వహణ కోసం తాజాగా అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాకిస్తాన్ గతంలో చేసిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న అసలు నిజాలను ఈ అధికారిక ప్రకటన పూర్తిగా బట్టబయలు చేసింది.
ఈ తాజా పరిణామంతో అటు పాకిస్తాన్ కుట్రలు, ఇటు ప్రతిపక్షాల ఆరోపణలు ఒక్కసారిగా కొట్టుకుపోయాయని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

