Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినేపల్లి రాధికకు అథ్లెటిక్స్‌లో స్వర్ణం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:09 PM నాగర్ కర్నూల్General
బిజినేపల్లి రాధికకు అథ్లెటిక్స్‌లో స్వర్ణం - Udayam
బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన చిన్నగల్ల రాధిక రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటింది. హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో సెప్టెంబర్‌ 26, 27న జరిగిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 4×100 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించింది. రాధిక ప్రస్తుతం మహేంద్రహిల్స్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

Comments

G
Loading comments...