Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబును కలిసిన రాధాకృష్ణ

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:20 PM అమరావతిGeneral
సీఎం చంద్రబాబును కలిసిన రాధాకృష్ణ - Udayam
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన రావి రాధాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి గల్ఫ్ ప్రాంతంలో ఈడీబీ కార్యాలయం ఏర్పాటుపై చర్చించారు. గల్ఫ్‌కు వెళ్లే ఏపీ వాసుల కోసం 'ప్రీ-డిపార్చర్ కౌన్సెలింగ్' నిర్వహించాలన్న ఆయన ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారు.

Comments

G
Loading comments...