Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచూరు బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:09 PM నాగర్ కర్నూల్General
రాచూరు బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలి - Udayam
వెల్దండ మండలం రాచూరు నుంచి మండల కేంద్రానికి కలుపుతూ చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని వార్డు సభ్యులు బెక్కరి సురేష్‌, స్వాతి శివశంకర్‌ కోరారు. మూడేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాలేదని తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...