Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇకపై రైల్లలో RAC రద్దు?

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 2:21 PM జాతీయంGeneral
ఇకపై రైల్లలో RAC రద్దు? - Udayam
రైళ్లలో ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన రిజర్వేషన్‌ అగైనెస్ట్‌ క్యాన్సిలేషన్‌ (RAC) విధానాన్ని రద్దు చేసే అంశాన్ని భారతీయ రైల్వే పరిశీలిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం RAC టికెట్‌పై ఇద్దరు ప్రయాణికులకు ఒకే సైడ్‌ బెర్త్‌ను కేటాయిస్తున్నారు. ఈ విధానంపై పార్లమెంటరీ ప్యానెల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పూర్తి ధర వసూలు చేయడంలోని హేతుబద్ధతను ప్రశ్నించింది.

Comments

G
Loading comments...