Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరంలో ప్రశాంతంగా SMC ఎన్నికలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:28 PM కోనసీమGeneral
రాయవరంలో ప్రశాంతంగా SMC ఎన్నికలు - Udayam
రాయవరం మండలంలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని 46 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, పి.రాంబాబు నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎస్‌ఐ డి.సురేశ్‌బాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Comments

G
Loading comments...