Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరంలో ఎన్నికల కోడ్‌ అమలుపై విమర్శలు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:38 AM తూర్పుగోదావరి General
రాయవరంలో ఎన్నికల కోడ్‌ అమలుపై విమర్శలు - Udayam
రాయవరం మండలంలోని చెల్లూరు, వెదురుపాక, రాయవరం, లొల్ల గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ అమలుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నేతల చిత్రాలు, శిలాఫలకాలు బహిరంగంగా కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ కార్యాలయాల ఆవరణలో విగ్రహాలు, పార్టీ గుర్తులు దర్శనమిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్నికల కోడ్‌ను నిష్పక్షపాతంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...