Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరం సంతలో సౌకర్యాల కొరత

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:37 AM తూర్పుగోదావరి General
రాయవరం సంతలో సౌకర్యాల కొరత - Udayam
రాయవరం మార్కెట్‌లో మంగళవారం జరిగే వారపు సంతలో కనీస సౌకర్యాలు లేక వర్తకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నియోజకవర్గాల ప్రజలు సరుకుల కొనుగోలుకు, దూరప్రాంతాల వర్తకులు అమ్మకాలకు ఇక్కడికి వస్తుంటారు. మార్కెట్‌లో స్థలాభావంతో బయట వర్షంలోనే వ్యాపారాలు నిర్వహించాల్సి వస్తోందని వర్తకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...