Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపట్నం చౌరస్తాలో ట్రాఫిక్‌పై అవగాహన

Follow Udayam on Google
Devender Bale Aug 28, 2026 8:13 PM జగిత్యాలGeneral
రాయపట్నం చౌరస్తాలో ట్రాఫిక్‌పై అవగాహన - Udayam
రాయపట్నం చౌరస్తాలో ధర్మపురి ఎస్సై సుధాకర్, సర్పంచ్ రాందేని మొగిలి ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించారు. రోడ్డు పక్కన వాహనాలు నిలపడం, వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, హోటల్ నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని ఎస్సై హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం అందరూ తప్పకుండా సహకరించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...