వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపర్తి మండలంలోని గ్రామాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట నూర్పిడి సీజన్ ప్రారంభమైంది. వర్షాభావ పరిస్థితులతో ఆరుతడి పంట అయిన మొక్కజొన్నను రైతులు విస్తృతంగా సాగు చేశారు.
రోహిణి కార్తెలో సాగు చేసిన పంటను కోసి, గింజలు ఒలిచి కల్లాల్లో ఆరబోస్తున్నారు. దసరాలోపు మొక్కజొన్నను విక్రయించి పండుగ జరుపుకునేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

