వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల మండలం రాయమాల్‌పురం గ్రామంలోని మోడల్ ప్రైమరీ పాఠశాలకు దాతల సహకారంతో ఆర్చ్ గేటు నిర్మిస్తున్నట్లు హెచ్‌ఎం లక్ష్మణ్ నాయక్ తెలిపారు. గురువారం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆర్లగడ్డ చంద్రమౌళీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆళ్లగడ్డ మదన్ మోహన్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి అందించిన ఆర్థిక సహకారంతో ఆర్చ్ గేటు నిర్మాణం చేపడుతున్నారు.
Comments
Loading comments...

